(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 150
॥ శ్రీః ॥
5.150. అధ్యాయః 150
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన పాండవాన్ప్రతి భీష్మాదివచనమవధూయ సముత్థితేన దుర్యోధనేన చోదితానాం రాజ్ఞీం భీష్మం పురస్కృత్య సేనాభిః సహ కురుక్షత్రేప్రస్థానకథనం ॥ 1 ॥
తథా స్వేన సామాదిత్రయప్రయోగేఽప్యవశీభూతే దుర్యోధనే దండస్యైవ ప్రయోక్తవ్యత్వకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
భగవానువాచ। 5-150-0x(3828)(36928)
ఏవముక్తే తు భీష్మేణ ద్రోణేన విదురేణ చ।
గాంధార్యా ధృతరాష్ట్రేణ న వై మందోఽన్వబుద్ధ్యత ॥ 5-150-1(36929)
అవధూయోత్థితో మందః క్రోధసంరక్తలోచనః।
అన్వద్రవంత తం పశ్చాద్రాజానస్త్యక్తజీవితాః ॥ 5-150-2(36930)
ఆజ్ఞాపయచ్చ రాజ్ఞస్తాన్పార్థివాన్నష్టచేతసః ।
ప్రయాత వై కురుక్షేత్రం పుష్యోఽద్యేతి పునః పునః ॥ 5-150-3(36931)
తతస్తే పృథివీపాలాః ప్రయయుః సహసైనికాః ।
భీష్మం సేనాపతిం కృత్వా సంహృష్టాః కాలచోదితాః ॥ 5-150-4(36932)
అక్షౌహిణ్యో దశైకా చ కౌరవాణాం సమాగతాః ।
తాసాం ప్రముఖతో భీష్మస్తాలకేతుర్వ్యరోచత ॥ 5-150-5(36933)
యదత్ర యుక్తం ప్రాప్తం చ తద్విధత్స్వ విశాంపతే ।
ఉక్తం భీష్మేణ యద్వాక్యం ద్రోణేన విదురేణ చ ॥ 5-150-6(36934)
గాంధార్యా ధృతరాష్ట్రేణ సమక్షం మమ భారత ।
ఏతత్తే కథితం రాజన్యద్వృత్తం కురుసంసది ॥ 5-150-7(36935)
సామ చాదౌ ప్రయుక్తం మే రాజన్సౌభ్రాత్రమిచ్ఛతా ।
అభేదాయాస్య వంశస్య ప్రజానాం చ వివృద్ధయే ॥ 5-150-8(36936)
పునర్భేదశ్చ మే యుక్తో యదా సామ న గృహ్యతే।
కర్మానుకీర్తనం చైవ దేవమానుపసంహితం ॥ 5-150-9(36937)
యదా నాద్రియతే వాక్యం సామపూర్వం సుయోధనః ।
తదా మయా సమానీయ భేదితాః సర్వపార్థివాః ॥ 5-150-10(36938)
అద్భుతాని చ ఘోరాణి దారుణాని చ భారత।
అమానుషాణి కర్మాణి దర్శితాని మయా విభో ॥ 5-150-11(36939)
నిర్భర్త్సయిత్వా రాజ్ఞస్తాంస్తృణీకృత్య సుయోధనం ।
రాధేయం భీషయిత్వా చ సౌబలం చ పునః పునః ॥ 5-150-12(36940)
ద్యూతతో ధార్తరాష్ట్రాణాం నిందాం కృత్వా తథా పునః।
భేదయిత్వా నృపాస్నర్వాన్వాగ్భిర్మంత్రేమ చాసకృత్ ॥ 5-150-13(36941)
పునః సామాభిసంయుక్తం సంప్రదానమథాబ్రువం।
అభేదాత్కురువంశస్య కార్యయోగాత్తథైవ చ॥ 5-150-14(36942)
తే శూరా ధృతరాష్ట్రస్య భీష్మస్య విదురస్య చ ।
తిష్ఠేయుః పాండవాః సర్వే హిత్వా మానమధశ్చరాః ॥ 5-150-15(36943)
ప్రయచ్ఛంతు చ తే రాజ్యమనీశాస్తే భవంతు చ।
యథాహ రాజా గాంగేయో విదురశ్చ హితం తవ ॥ 5-150-16(36944)
సర్వం భవతు తే రాజ్యం పంచ గ్రామాన్విసర్జయ।
అవశ్యం భరణీయా హి పితుస్తే రాజసత్తమ ॥ 5-150-17(36945)
ఏవముక్తోఽపి దుష్టాత్మా నైవ భాగం వ్యముంచత।
దండం చతుర్థం పశ్యామి తేషు పాపేషు నాన్యథా ॥ 5-150-18(36946)
నిర్యాతాశ్చ వినాశాయ కురుక్షేత్రం నరాధిపాః ।
ఏతత్తే కథితం రాజన్యద్వృత్తం కురుసంసది ॥ 5-150-19(36947)
న తే రాజ్యం ప్రయచ్ఛంతి వినా యుద్ధేన పాండవ ।
వినాశహేతవః సర్వే ప్రత్యుపస్థితమృత్యవః ॥ ॥ 5-150-20(36948)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి పంచాశదధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.